
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: తూర్పు, ఆగ్నేయ భారతం నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణలో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరుగుతోంది. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలులతో గాలిలో తేమ సాధారణంకన్నా 31 శాతం అదనంగా ఉంటోంది. శుక్రవారం రాత్రి అత్యల్పంగా అర్లి(ఆదిలాబాద్ జిల్లా)లో 10.6, వాంకిడి(కుమురంభీం)లో 11.2, కోహీర్(సంగారెడ్డి)లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. చలి తీవ్రత పెద్దగా లేదని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం