close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేతాజీకి కేటీఆర్‌ నివాళి

ఈనాడు, హైదరాబాద్‌: నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ నిజమైన దేశభక్తుడని, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ శనివారం ఆయనకు తన కార్యాలయంలో నివాళి అర్పించి మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన కార్యాలయంలో బోస్‌కు శ్రద్ధాంజలి ఘటించి స్వాతంత్య్ర సమరంలో ఆయన సేవలను కొనియాడారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు