
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: అదృశ్యమైన చిన్నారుల్ని గుర్తించేందుకు, బాలకార్మికులకు విముక్తి కలిగించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం తెలంగాణలో కొనసాగుతోంది. ఏడో విడత ఆపరేషన్‌లో భాగంగా 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2081 మంది చిన్నారులకు తెలంగాణ మహిళా భద్రతావిభాగం విముక్తి కల్పించింది. చిన్నారులతో పనిచేయిస్తున్న 251 మంది యజమానులపై కేసులు నమోదు చేసింది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రూ. 47వేలకు చేరిన బంగారం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50
- ప్రేమోన్మాది ఘాతుకం