
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బీడీఎస్ యాజమాన్య కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీకి మాప్‌అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆదివారం(ఈ నెల 24) సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం(ఈ నెల 25) సాయంత్రం 6 గంటల వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- ప్రేమోన్మాది ఘాతుకం