
ప్రధానాంశాలు
తమ హక్కులను కాపాడాలని, జీవో నం.6ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో గంగపుత్రులు మహాగర్జన నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు యువరాజ్, ఇతర నాయకులు.. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీని కలిసి జీవో నం.6తో గంగపుత్రులకు కలిగే నష్టాలను వివరించారు.
- న్యూస్‌టుడే, నిర్మల్
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం