
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని ‘తొలగించిన 26 బీసీ కులాల ఐక్య కార్యాచరణ సమితి’ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటైన వెంటనే 26 కులాలతో పాటు శెట్టి బలిజ కులాన్ని బీసీ కమిషన్ సిఫార్సులు లేకుండా ఏకపక్షంగా తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం