close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్రాంతి పండుగ శభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో, భోగ భాగ్యాలతో విలసిల్లాలని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

​​​​​​​

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు