close

ప్రధానాంశాలు

విరాళాల సేకరణలో ముందంజ

హైదరాబాద్‌ ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాన్ని అభినందించిన గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 2019లో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాల సేకరణలో హైదరాబాద్‌ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. రూ.52 లక్షల విరాళాలను సేకరించింది. ఈ సందర్భంగా శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. హైదరాబాద్‌ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేశ్‌కుమార్‌ నోరికి రోలింగ్‌ ట్రోఫీని బహూకరించి, అభినందించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.