close

ప్రధానాంశాలు

పాఠ్య పుస్తకాల్లో ‘దిశా’నిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల విద్యార్థులకు ‘100’ నంబరుపై అవగాహన పెంచేందుకు పాఠ్య పుస్తకాల్లో దాన్ని ముద్రించనున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఈ నెంబరు వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. దిశ ఘటన నేపథ్యంలో ప్రమాదాల బారి నుంచి రక్షించుకోవడానికి ‘100’కు ఫోన్‌ చేసేలా బాల, బాలికలకు అవగాహన కల్పించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల్లో ముద్రణకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.