close

ప్రధానాంశాలు

‘హాజీపూర్‌ హంతకుడిని ఉరి తీయాలి’

బొమ్మలరామారం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను బలిగొన్న కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ప్రజల సమక్షంలో ఉరి తీయాలంటూ శనివారం ఆ గ్రామంలో గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లుగా శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. భువనగిరి ఏసీపీ భుజంగరావు బాధిత కుటుంబ సభ్యులను పిలిచి ఆ కేసు విషయం కోర్టులో ఉందని, త్వరలోనే తీర్పు వెలువడుతుందని, ధర్నా చేయొద్దని సూచించినట్లు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.