close
సజావుగా కాళోజీ వర్సిటీ ఉద్యోగాల భర్తీ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష సజావుగా జరిగింది. రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని నిర్వహణ కమిటీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 23 లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కోరింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.