close
యూరియా కోటా పెంచాలి

నేడు దిల్లీకి వ్యవసాయ మంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో రాష్ట్రానికి కేటాయించిన యూరియా కోటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథిలు బుధవారం దిల్లీ వెళుతున్నారు. రబీలో తెలంగాణకు 7 లక్షల టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ 7.70 లక్షల టన్నులకు పెంచాలని కోరేందుకు దిల్లీ వెళుతున్నట్లు పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.