close
రేపు ‘కృష్ణా బోర్డ్డు’ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం తాజా పరిస్థితిని సమీక్షించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఈనెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ ఏడాది కేటాయింపుల్లో ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎంతమేరకు వాడుకుంది?, మిగులు ఎంత ఉంది?, కేటాయింపులకు మించి నీరు వినియోగించుకున్నాయా? లేదా కేటాయింపులకు అనుగుణంగానే వినియోగం జరిగిందా అనే అంశాలను  ఈ సమావేశంలో బోర్డు సమీక్షిస్తుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.