close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్వార్టర్స్‌లో గాఫ్‌

లెక్సింగ్టన్‌: లెక్సింగ్టన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో అమెరికా టీనేజర్‌ కొకోగాఫ్‌ దూసుకెళ్తోంది. ప్రిక్వార్టర్స్‌లో గాఫ్‌ 7-6 (2), 4-6, 6-4తో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌)ను ఓడించింది. 16 ఏళ్ల గాఫ్‌ ఈ మ్యాచ్‌లో పది డబుల్‌ ఫాల్ట్స్‌ చేసినా.. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ జబెర్‌తో గాఫ్‌ తలపడనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.