close
ఫెదరర్‌కు షాకిచ్చి ఫైనల్లో

లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ను మరోసారి అందుకోవాలనుకున్న మాజీ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌కు నిరాశ తప్పలేదు. అతడి పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. శనివారం ఫెదరర్‌ 3-6, 4-6తో గ్రీకు సంచలనం సిట్సిపాస్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ టోర్నీలో నాదల్‌ కనీసం సెమీస్‌ కూడా చేరలేదు. లీగ్‌ దశలోనే అతడి పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో ముందుకెళ్లకపోయినా నంబర్‌వన్‌ ర్యాంకుతోనే నాదల్‌ ఈ ఏడాదిని ముగించనున్నాడు. జకోవిచ్‌ రెండు, ఫెదరర్‌ మూడో ర్యాంకులో ఉన్నారు. 2007 నుంచి టాప్‌-3లో నిలవడం ఈ ముగ్గురికి ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.