close
రెండో టీ20 అఫ్గాన్‌ది

లఖ్‌నవూ: వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను అఫ్గానిస్థాన్‌  1-1తో సమం చేసింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గాన్‌ 41 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. మొదట అఫ్గాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు సాధించింది. కరీమ్‌ (26), హజరతుల్లా (26) రాణించారు. ఛేదనలో కరీమ్‌ (5/11) ధాటికి విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. రామ్‌దిన్‌ (24 నాటౌట్‌) ఒక్కడే పోరాడాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.