close
శతకంతో మెరిసిన అర్హాన్‌

 అక్షిత్‌ సీసీ విజయం
  ఎ- డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అక్షిత్‌ సీసీ ఆటగాడు అర్హాన్‌ (108) శతకంతో చెలరేగాడు.అతని సెంచరీ సాయంతో హైదరాబాద్‌తో జరిగిన ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో అక్షిత్‌ సీసీ 97 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అక్షిత్‌ సీసీ 37 ఓవర్లలో 2 వికెట్లకు 276 పరుగులు చేసింది. రచిత్‌ (59), సిద్ధార్థ్‌ (57 నాటౌట్‌) అర్ధశతకాలతో అర్హాన్‌కు మంచి సహకారం అందించారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 30 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓంకార్‌ (40), రోహిత్‌ సింగ్‌ (40) పోరాడారు. ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌: బీ అక్షిత్‌ సీసీ: 276/2 (రచిత్‌ 59, అర్హాన్‌ 108, సిద్ధార్థ్‌ జైన్‌ 57 నాటౌట్‌), హైదరాబాద్‌: 179 (Ëఓంకార్‌ 40, రోహిత్‌ సింగ్‌ 40, ఆరమ్‌ 3/11, ఖుష్‌ 3/8); బీ సికింద్రాబాద్‌ జింఖానా: 130/9 (వ్యోమకేశ్‌ 36, విఘ్నేశ్‌ 33, గోపి 3/19), గగన్‌మహల్‌: 131/3 (నవదీప్‌ 32 నాటౌట్‌); బీ యూత్‌ సీసీ: 74 (సంజయ్‌ 4/17), సికింద్రాబాద్‌ క్లబ్‌: 78/2 (జైదేవ్‌ రెడ్డి 36 నాటౌట్‌); బీ ఎలెవన్‌ మాస్టర్స్‌ సీసీ: 203/3 (అరుణ్‌ మిశ్రా 46, అనీశ్‌ రెడ్డి 76, వాసు 41), రుషిరాజ్‌ సీసీ: 204/4 (సాధ్విక్‌ రెడ్డి 100, రిషికేశ్‌ 34); బీ కాకతీయ సీసీ: 135 (ఎ.రాజశేఖర్‌ 3/23, కరణ్‌ 4/40), ఎంపీ స్పోర్టింగ్‌ సీసీ: 136/8 (కరణ్‌ 100, రాజశేఖర్‌ 4/40, విజయ్‌ 3/30); బీ అంబర్‌పేట్‌ సీసీ: 271/8 (సంజయ్‌ 100, బాలాజి 67, మినహాజ్‌ 37, మజీద్‌ 3/49), ఆర్జేసీసీ: 274/5 (అవినాశ్‌ రెడ్డి 52, జీషన్‌ 144 నాటౌట్‌); బీ అభినవ్‌ కోల్ట్స్‌: 154 (వరుణ్‌ తేజ్‌ 80, హరీశ్‌ 33, నరసింహ 4/28, ఫహీమ్‌ 4/8), పీఎన్‌ యంగ్‌స్టర్స్‌: 158/7 (బిలాల్‌ 52); బీ ఏకలవ్య సీసీ: 272 (కీర్తన్‌ 54, అభిజీత్‌ 3/52), ఏబీ కాలనీ: 167 (ప్రకాశ్‌ 32, తేజ 4/25); బీ తిరుమల సీసీ: 296/7 (గణేశ్‌ 86, విహాన్‌ 68, ఫర్హాన్‌ 3/40), సెయింట్‌ మేరీస్‌ సీసీ: 119 (ఖాద్రీ 41, గణేశ్‌ 3/6); బీ మణికుమార్‌ సీసీ: 314/7 (సునీల్‌ కుమార్‌ 123, జగదీశ్‌ 59, విజయ్‌ రాఘవ 46 నాటౌట్‌, హుస్సేన్‌ 3/54), ఆజాద్‌ సీసీ: 151 (హుస్సేన్‌ 36, శ్రావణ్‌ 5/30); బీ సదరన్‌ స్టార్స్‌ సీసీ: 65 (విక్రమ్‌ 3/16, విజయ్‌ 4/25), తారకరామ సీసీ: 68/5; బీ హెచ్‌పీఎస్‌: 83 (తరుణ్‌ 4/19), యంగ్‌మాస్టర్స్‌: 84/0 (తనుజ్‌ 53 నాటౌట్‌); బీ ధ్రువ్‌ ఎలెవన్‌: 169 (ప్రణీత్‌ 49, మోహన్‌ 7/19), హైదరాబాద్‌ పాంథర్స్‌ సీసీ: 102 (జగదీశ్‌ 4/9); బీ సెయింట్‌ ఆండ్రూస్‌: 319 (సచిత్‌ 75, శశాంక్‌ 45, పవన్‌ తేజ్‌ 3/30), రాయల్‌ సీసీ: 166 (వెంకట్‌ 52, వేద్‌వ్యాస్‌ 5/21, హుస్సేన్‌ 3/14); బీ హైదరాబాద్‌ పాంథర్స్‌: 95, సెయింట్‌ సాయి: 96/1 (చాతుర్య 45); బీ విజయానంద్‌ సీసీ: 290/6 (వెంకటేశ్‌ 59, రాకేశ్‌ 100 నాటౌట్‌), సన్‌షైన్‌ సీసీ: 160 (జావెద్‌ ఖాన్‌ 33, లతీఫ్‌ 3/24, శివ 3/18); బీ హైదరాబాద్‌ వండరర్స్‌: 82 (జితేందర్‌ 48, చందు 4/17), ఎస్‌ఏ అంబర్‌పేట్‌: 83/8 (జితేందర్‌ 3/35, భరత్‌ 4/17); బీ ఇంటర్నేషనల్‌ సీసీ: 175 (దశరథ్‌ 3/34), లక్కీ ఎలెవన్‌: 129/9 (పృథ్వీ 34, రుతీశ్‌ 5/43); బీ టైమ్‌ సీసీ: 189 (మథీన్‌ 34, అర్మాన్‌ 5/28), రాజు సీఏ: 79 (అర్బాజ్‌ 6/20)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.