close
బంగ్లాతో టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం?

దిల్లీ: ఆగస్టులో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ మొదలుకుని మూడు నెలలుగా తీరిక లేకుండా క్రికెట్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. వచ్చే నెల 3 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. గత ఏడాది అక్టోబరు నుంచి అక్టోబరు నుంచి ఇప్పటిదాకా భారత జట్టు 56 మ్యాచ్‌లు ఆడగా.. కోహ్లి 48 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి విశ్రాంతి అవసరమని జట్టు యాజమాన్యం భావిస్తోందట.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.