close
సత్తాచాటిన గతి ప్రభుత్వ పాఠశాల జట్లు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌ హ్యాండ్‌బాల్‌ అండర్‌-12 విభాగంలో గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బంజారాహిల్స్‌) జట్లు మెరిశాయి. బాలబాలికల విభాగాల్లో ట్రోఫీలు సొంతం చేసుకున్నాయి. బాలుర ఫైనల్లో గతి జట్టు 9-6 తేడాతో విజ్ఞాన్‌ పాఠశాలపై విజయం సాధించింది. యాదగిరి, వెంకటేశ్‌ చెరో నాలుగు గోల్‌్్సతో జట్టును విజయతీరాలకు చేర్చారు. బాలికల తుదిపోరులో గతి 6-4తో విజ్ఞాన్‌పై నెగ్గింది. మాధురి, రిబిక చెరో రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.