close
రహీన్‌కు డబుల్‌ టైటిళ్లు

ఐటా సీఎస్‌7 టెన్నిస్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఐటా సీఎస్‌7 టెన్నిస్‌ టోర్నీలో రహీన్‌ తారానుమ్‌ డబుల్‌ టైటిళ్లతో చెలరేగింది. అండర్‌-14, అండర్‌-16 బాలికల సింగిల్స్‌ ట్రోఫీలను కైవసం చేసుకుంది. అజీజ్‌నగర్‌లోని లేక్‌వ్యూ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన అండర్‌-14 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో రహీన్‌ 6-3, 6-0 తేడాతో రిషితపై నెగ్గింది. అండర్‌-16 తుదిపోరులో ఆమె 1-6, 6-0, 6-1తో శ్రీనిధిరెడ్డిపై గెలిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.