close
25 నుంచి సీనియర్‌ చెస్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఎల్బీ స్టేడియంలోని యోగాహాల్‌లో ఈ చెస్‌ పోటీలు జరగనున్నాయి.  ఆసక్తి ఉన్న క్రీడాకారులు గురువారం లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం www.chesstelangana.com వెబ్‌సైట్లో లేదా 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.