close
బహ్రెయిన్‌ ఓపెన్‌ ఛాంప్‌ ప్రియాంశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సాయ్‌ గోపీచంద్‌ జాతీయ అకాడమీకి చెందిన ప్రియాంశ్‌ రజావత్‌ సత్తా చాటాడు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అతను బహ్రెయిన్‌ అంతర్జాతీయ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రియాంశ్‌ 16-21, 21-7, 21-12తో టాప్‌సీడ్‌ జాసన్‌ ఆంథోని (కెనడా)కు షాకిచ్చాడు. తొలి గేమ్‌లో ఓడినా.. గొప్పగా పుంజుకున్న ప్రియాంశ్‌.. ఆ తర్వాత గేమ్‌లలో విజృంభించి ఆడి టైటిల్‌ దక్కించుకున్నాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.