close
విజేతలు రంగారెడ్డి, ఆదిలాబాద్‌

అంతర్‌ జిల్లా సెపక్‌తక్రా

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ సెపక్‌తక్రా టోర్నీలో రంగారెడ్డి, ఆదిలాబాద్‌ విజేతలుగా నిలిచాయి. ఆదివారం వీపీజీలో జరిగిన మహిళల ఫైనల్లో రంగారెడ్డి 21-12, 21-9తో హైదరాబాద్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో హైదరాబాద్‌ 21-8, 22-20తో కామారెడ్డిపై, రంగారెడ్డి 17-21, 21-16, 21-7తో నిజామాబాద్‌పై గెలిచాయి. పురుషుల ఫైనల్లో ఆదిలాబాద్‌ 21-15, 21-13తో మెదక్‌పై నెగ్గింది. సెమీస్‌లో ఆదిలాబాద్‌ 21-12, 23-25, 21-11తో రంగారెడ్డిపై, మెదక్‌ 21-9, 21-12తో హైదరాబాద్‌పై గెలుపొందాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.