close
అథ్లెటిక్స్‌ సెలెక్షన్స్‌ 20న

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో అండర్‌-14, 16 బాలబాలికలకు సెలెక్షన్స్‌ నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 8 గంటలకు గచ్చిబౌలీ స్టేడియంలో సెలెక్షన్స్‌ ప్రారంభమవుతాయి. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ అంతర్‌ జిల్లా అథ్లెటిక్స్‌ పోటీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు గచ్చిబౌలీ స్టేడియంలో చిస్తీకి రిపోర్ట్‌ చేయాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.