close

తాజా వార్తలు

Published : 25/10/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యాటింగ్‌ ఎంచుకున్న పొలార్డ్‌

అబుదాబి: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి, రాజస్థాన్‌ జట్లు అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి తాత్కాలిక సారథి పొలార్డ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్‌ శర్మ ఇంకా కోలుకోలేదు.

ముంబయి: డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, సౌరభ్‌ తివారీ, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రాజస్థాన్‌: రాబిన్‌ ఉతప్ప, బెన్‌స్టోక్స్‌, సంజు శాంసన్‌, జోస్‌ బట్లర్‌, స్టీవ్‌స్మిత్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, కార్తీక్ త్యాగీ


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.