రోడ్డు పక్కన చిప్స్‌ అమ్ముతున్న షూటర్‌
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 09:37 IST

రోడ్డు పక్కన చిప్స్‌ అమ్ముతున్న షూటర్‌

ఉత్తరాఖండ్‌: ఆమె దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ షూటర్‌. 28 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు సాధించారు. కానీ ఆర్థిక పరిస్థితులు ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. వేరేదారి లేక రోడ్డు పక్కన చిప్స్‌ అమ్ముతున్నారు. ఉత్తరాఖండ్‌ పారా షూటర్‌ దిల్‌రాజ్‌ కౌర్‌ దయనీయ స్థితి ఇది. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించకపోవడంతో ఓ పార్క్‌ వద్ద చిప్స్‌ అమ్ముతున్న విషయం వార్తల్లోకెక్కింది. దీంతో ఆమెను త్వరలోనే కలవనున్నట్లు క్రీడా శాఖ మంత్రి అర్వింద్‌ పాండే తెలిపారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని