
తాజా వార్తలు
50 ఓవర్లకు టీమ్ఇండియా 130/3
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 50 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కెప్టెన్ అజింక్య రహానె(34), మయాంక్ అగర్వాల్(14) ఉన్నారు. అంతకుముందు సీనియర్ బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా(25; 94 బంతుల్లో 2x4) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 105/3గా నమోదైంది.
ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
Tags :