IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్‌

తాజా వార్తలు

Updated : 04/10/2021 19:16 IST

IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే), దిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) జట్లు మరి కాసేపట్లో తలపడనున్నాయి. 18 పాయింట్లతో కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరింత ఆధిపత్యం చలాయించాలని ఆశిస్తున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ జట్టు బౌలింగ్‌ ఎంచుకుని.. చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ రెండు మేటి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్ అయ్యర్, రిషభ్‌ పంత్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్)‌, షిమ్రోన్‌ హెట్‌మైర్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే, అవేశ్‌ ఖాన్‌, రిపాల్ పటేల్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్‌, డు ప్లెసిస్, రాబిన్‌ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని (కెప్టెన్, వికెట్‌ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌, జోష్‌ హేజిల్‌ వుడ్‌, దీపక్‌ చాహర్, డ్వేన్‌ బ్రావో


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని