close
Array ( ) 1

తాజా వార్తలు

స్పెయిన్ మాస్టర్స్‌: సైనా ఔట్‌

బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీ నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. క్వార్టర్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి బుసానన్‌ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్ చేతిలో 20-22, 19-21 తేడాతో ఓటమిపాలైంది. 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనాపై బుసానన్‌ వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించింది. మరోవైపు పురుషుల విభాగంలో అజయ్‌ జయరామ్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఫ్రాన్స్‌ షట్లర్ థామస్‌ను 21-14, 21-15 తేడాతో ఓడించాడు. అయితే మరో మ్యాచ్‌లో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ థాయ్‌లాండ్ ఆటగాడు కున్లావుట్‌ చేతిలో 21-17, 17-21, 12-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.