
తాజా వార్తలు
సచిన్ సైక్లింగ్.. మారడోనా ఆట.. కైఫ్ బర్త్‌డే!
ఇంటర్నెట్‌డెస్క్: సచిన్ తెందూల్కర్ సైక్లింగ్, మారడోనా ఆట, కైఫ్ బర్త్‌డే ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఇవన్నీ మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సురేశ్ రైనా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పంచుకున్న విశేషాలు. లిటిల్ మాస్టర్ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తూ సరదాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో సైక్లింగ్ చేసిన వీడియోను పోస్టు చేయగా, గంగూలీ ఇటీవల కన్నుమూసిన ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఆటను అభిమానులతో పంచుకున్నాడు. ఇక సురేశ్ రైనా తన సహచర ఆటగాడు, టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.
* సమతూకం, ఫుట్‌వర్క్ అనే విషయాలు జీవితంలో ఎప్పటికీ ముఖ్యమైనవే. -సచిన్ తెందూల్కర్
* అసలైన మేధావి డీగో. ఫుట్‌బాల్ గేమ్‌ను ఇతడి కంటే మెరుగ్గా ఆడే ఆటగాడిని నేను చూడలేదు. -సౌరభ్ గంగూలీ
* పుట్టినరోజు శుభాకాంక్షలు కైఫ్ భాయ్. టీమ్ఇండియాకు, ఉత్తరప్రదేశ్ జట్టుకు మనం అందించిన విజయాలను గుర్తుచేసుకుంటున్నా. మీ భవిష్యత్ మొత్తం బాగుండాలని కోరుతున్నా. -సురేశ్ రైనా
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
