close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 22/02/2020 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిలకడగా ఆడుతోన్న కివీస్‌

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ నిలకడగా ఆడుతోంది. కేన్‌ విలియమ్సన్‌ (67*), రాస్‌ టేలర్ (38*) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు. ప్రస్తుతం కివీస్‌ 49 ఓవర్లకు 153/2. భారత్‌ కంటే ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటైంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.