close
Array ( ) 1

తాజా వార్తలు

పెవిలియన్‌కు క్యూకడుతున్న టీమ్‌ఇండియా

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వెనువెంటనే వికెట్లు కోల్పోతోంది. కివీస్‌ గడ్డపై తొలి అర్ధ శతకం నమోదు చేసిన ఛెతేశ్వర్‌ పుజారా (54, 140 బంతుల్లో; 6×4) 56వ ఓవర్లో జెమీసన్‌ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రెండు బౌండరీలతో మెరుపులు మెరిపించిన పంత్‌(12) కూడా జెమీసన్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. 58వ ఓవర్‌ చివరి బంతికి ఉమేశ్‌ యాదవ్‌  పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. ఈ ముగ్గురి వికెట్లు జెమీసన్‌ తీయడం విశేషం.  ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(9), షమీ ఉన్నారు. రెండో టెస్టులో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ప్రస్తుతం 59 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 216 పరుగులతో ఆడుతోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.