close
Array ( ) 1

తాజా వార్తలు

టీ విరామానికి భారత్‌ 194/5

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీ విరామ సమయానికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అర్ధ శతకం సాధించిన హనుమ విహారి(55) వాగ్నెర్‌ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఛెతేశ్వర్‌ పుజారా (53*, 135 బంతుల్లో; 6×4), పంత్‌ ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, జెమీసన్‌, వాగ్నెర్‌ తలో వికెట్‌ తీశారు.
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.