close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/02/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కివీస్‌ గడ్డపై పుజారా తొలి అర్ధశతకం

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా (50*, 118 బంతుల్లో; 6×4) అర్ధశతకం సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇది 25వ అర్ధశతకం కాగా, కివీస్‌ గడ్డపై తొలి హాఫ్‌సెంచరీ. పృథ్వీషా (54), విరాట్‌ కోహ్లీ (3) స్వల్ప వ్యవధిలోనే ఔటైనా హనుమ విహారి (18*)తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. వీరిద్దరు కలిసి అయిదో వికెట్‌కు అజేయంగా 41 పరగులు సాధించారు. 46 ఓవర్లకు భారత్‌ 154/4. క్రీజులో పుజారా, విహారి ఉన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.