close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/01/2020 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

బెంగళూరు: భారత్×ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో ఆఖరి వన్డే ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే 1-1తో సమంగా నిలిచిన ఇరుజట్లు సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. తొలి వన్డేలో ఆసీస్‌ గెలవగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే.

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ (కె), కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కె), లబుషేన్‌, స్మిత్‌, టర్నర్‌, కేరీ, ఆగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, జంపా


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.