close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం: సీపీఎం

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే: కార్మిక సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతే నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇవ్వాలని ఆయన సూచించారు. భూ కేటాయింపులు, ఉపాధి కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
* పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలోని ఆయకట్టుకు నీరందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.