close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ప్రభుత్వ వైఫల్యాలపై 14న భవిష్యత్‌ కార్యాచరణ’

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన రచ్చబండ బహిరంగ సభ, ప్రగతిభవన్‌ ముట్డడి, వెబినార్‌ ద్వారా ప్రజలను చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 14న భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక తెలిపింది. తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.