close

ప్రధానాంశాలు

భాజపా ప్రజల పార్టీగా నిలిచింది

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: నాలుగు దశాబ్దాల కాలంలో భాజపా దేశం నలుమూలలా విస్తరించి ప్రజల పార్టీగా నిలిచిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఇందుకు ఆ పార్టీ సాధించిన విజయాలే నిదర్శనమన్నారు. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా భాజపా జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు. వ్యవస్థాపక నేతల ఆశయాలను ప్రధాని మోదీ తదితరులు ముందుకు తీసుకెళ్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.