Huzurabad By Election: నామినేషన్లు వేసిన తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు

తాజా వార్తలు

Updated : 08/10/2021 13:53 IST

Huzurabad By Election: నామినేషన్లు వేసిన తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు

హుజూరాబాద్‌‌: ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో హుజూరాబాద్‌లో కోలాహలం నెలకొంది. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ వేర్వేరుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌యాదవ్‌ వెంట మంత్రి హరీశ్‌రావు, ఆ పార్టీ నేత కౌశిక్‌ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వచ్చారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కూడా ఈరోజే నామినేషన్‌ వేయనున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని