Thummala Nageswara Rao: పార్టీ మార్పు ప్రచారంపై తుమ్మల క్లారిటీ..

తాజా వార్తలు

Updated : 05/09/2021 14:12 IST

Thummala Nageswara Rao: పార్టీ మార్పు ప్రచారంపై తుమ్మల క్లారిటీ..

హైదరాబాద్‌: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చే వార్తలో నిజం లేదని తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిబద్ధతకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే తన ప్రయాణం అని తుమ్మల వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్‌ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని తుమ్మల స్పష్టం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని