Chintamaneni Prabhakar: విశాఖలో చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు

తాజా వార్తలు

Published : 30/08/2021 01:22 IST

Chintamaneni Prabhakar: విశాఖలో చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు

విశాఖ: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ నర్సీపట్నంలో ప్రభాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు తరలిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని