ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా ధర్నా

తాజా వార్తలు

Updated : 17/04/2021 10:18 IST

ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా ధర్నా

తిరుపతి: తిరుపతిలో వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతలు తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లలో తిరుపతి వచ్చిన వైకాపా మద్దతుదారులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు. పీఎల్‌ఆర్‌ గ్రాండ్‌ ఫంక్షన్‌ హాలు వద్దకు చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరిని తెదేపా నేతలు పట్టుకుని మీడియాకు చూపించారు. ఎస్పీ కార్యాలయం ముందు తెదేపా నేతలు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సును తెదేపా శ్రేణులు ఆపి పోలీసులకు అప్పగించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు బహిరంగ సభకు వచ్చినట్టు తిరుపతికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని