TS News: ఈటల రాజీనామాకు ఆమోదం

తాజా వార్తలు

Updated : 12/06/2021 14:44 IST

TS News: ఈటల రాజీనామాకు ఆమోదం

హైద‌రాబాద్‌: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను శాస‌న‌స‌భ‌ స‌భాప‌తి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి ఆమోదించారు. ఈ ఉద‌యం గ‌న్‌పార్క్  అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం ఈటల అసెంబ్లీ కార్యదర్శికి త‌న రాజీనామా లేఖను అంద‌జేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈట‌ల చేసిన రాజీనామాకు ఆమోదముద్ర వేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని