తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు

1/33

సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో భక్తుల సందడి

2/33

కరీంనగర్‌లోని ప్రకాశం గంజ్ ఏరియాలో వినాయక చవితి పూజలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ కుమార్, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ తదితరులు

3/33

ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకున్న మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు

4/33

నల్గొండ: ఏనుగుపై ఆసీనుడైనట్లుగా ఉన్న గణేశుడి విగ్రహం

5/33

6/33

వరంగల్‌: గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు

7/33

అనంతరపురం: హిందూపురంలో పూజలందుకుంటున్న గణనాథుడు

8/33

రాజమహేంద్రవరంలో విగ్రహాల వద్ద పూజలు

9/33

10/33

హైదరాబాద్‌: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

11/33

గణనాథుడిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్

12/33

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లోని అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పూజలు చేసిన సీఎం కేసీఆర్‌

13/33

14/33

నల్గొండ: వి .టి. కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న డీఐజీ ఎ.వి.రంగనాథ్‌

15/33

నల్గొండ భాజపా కార్యాలయంలో..

16/33

హైదరాబాద్‌: బర్కత్ పురలోని భాజపా నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు

17/33

గణపతి పూజలో గోల్నాక డివిజన్ బీజేవైఎం నగర నాయకులు

18/33

జోగిపేటలో పూజల్లో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

19/33

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వినాయక చవితి పూజలు

20/33

హైదరాబాద్‌: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరైన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ

21/33

గణేష్ గడ్డ గణపతి ఆలయంలో గణనాథుడికి పూజలు

22/33

విజయవాడ దుర్గ గుడిలో..

23/33

ఉద్దండ రాయుని పాలెం దీక్ష శిబిరంలో..

24/33

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయంలో వినాయక చవితి వేడుకలు

25/33

అమరావతి: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు

26/33

వైకాపా కార్యాలయంలో బొజ్జ గణపయ్యకు పూజలు

27/33

మంగళగిరి తెదేపా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

28/33

విశాఖలో..

29/33

తిరుమల: మొదటి కనుమ రోడ్డులోని వినాయక ఆలయంలో చవితి పూజ

30/33

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబునాయుడు

31/33

ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్న గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, దత్తాత్రేయ

32/33

33/33

ఖైరతాబాద్‌ వినాయకుడి వద్ద భక్తుల సందడి


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని