Ap News : పీఆర్సీపై పోరాటం.. రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు
Updated : 20 Jan 2022 10:56 IST
1/21
కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు
2/21
3/21
ఒంగోలు : కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నిస్తున్న ఉద్యోగ సంఘం నేతను నిలువరిస్తున్న పోలీసులు
4/21
పీఆర్సీ జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న ఉద్యోగులు
5/21
మోకాళ్లపై కూర్చొని నిరసన
6/21
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులకు, పోలీసులకు మధ్య తోపులాట
7/21
శీర్షాసనం వేసి నిరసన
8/21
ఉద్యోగుల ఆందోళనతో కిటకిటలాడుతున్న రోడ్డు
9/21
పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది
10/21
తూర్పుగోదావరి: కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
11/21
పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
12/21
కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
13/21
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు
14/21
15/21
గుంటూరు కలెక్టరేట్ వద్ద మోహరించిన పోలీసులు
16/21
విశాఖపట్నంలో కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయ సంఘాలు
17/21
విశాఖలో ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
18/21
19/21
కడప కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకొని నిరసన తెలుపుతున్న నాయకులు, ఉపాధ్యాయులు
20/21
రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..
21/21
కడప కలెక్టరేట్ వద్ద పోలీసు బందోబస్తు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు