‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
Updated : 28 Oct 2021 15:57 IST
1/23
‘‘నా పేరు కేతిక శర్మ. నా స్వస్థలం దిల్లీ. మాది డాక్టర్స్ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది వైద్యులే. కానీ, నాకేమో సంగీతం, నృత్యం, సినిమానే ప్రపంచం’’
2/23
‘‘నటిని కావాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యా. తగిన ప్రయత్నాలు చేస్తుండగా ఓసారి ‘పూరి కనెక్ట్స్’ నిర్మాణ సంస్థ నుంచి ఆహ్వానం అందింది’’
3/23
‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు మెచ్చిన సంస్థ ఆడిషన్‌కి పిలిచింది. కట్ చేస్తే, హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. అలా ఈ రంగుల ప్రపంచం (సినిమా రంగం)లోకి అడుగుపెట్టాను’’
4/23
‘పూరి కనెక్ట్స్’ బ్యానర్లో వెండితెరకి పరిచయమవుతుండటం చాలా ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా’’
5/23
‘‘నటిగా అడుగులు వేస్తుండగానే నన్ను గాయకురాలిని చేశారు. నాకు సింగింగ్ అంటే ఇష్టమని తెలియడంతో ఈ చిత్రంలో ఓ పాటని పాడే అవకాశం ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ‘నా వల్లే కాదే’ అనే గీతాన్ని ఆలపించా’’
6/23
‘‘రొమాంటిక్’ విడుదలకి ముందే నాకు అవకాశాలొచ్చాయి. నాగశౌర్యతో ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నా. బయోపిక్స్‌లో నటించాలనేది నా కోరిక’
7/23
‘‘తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా. త్వరలోనే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. సాయి పల్లవిని అభిమానిస్తా’’
8/23
‘‘నన్నూ ఆకాశ్‌ని ప్రభాస్ ఇంటర్వ్యూ చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండి మనస్తత్వం ప్రభాస్ది. కొత్తవారితోనూ ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మా సినిమాను ప్రచారం చేయడం ఆనందంగా ఉంది’’
9/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
10/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
11/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
12/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
13/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
14/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
15/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
16/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
17/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
18/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
19/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
20/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
21/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
22/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
23/23
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్‌కుమార్‌రెడ్డి