Janpahad dargah : జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు వేడుకలు.. గంధం ఊరేగింపు

Updated : 28 Jan 2022 15:04 IST
1/11
సూర్యాపేట : తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు వేడుకల్లో భాగంగా  పవిత్ర గంధోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సూర్యాపేట : తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు వేడుకల్లో భాగంగా పవిత్ర గంధోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు
2/11
ఈ వేడుకను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ వేడుకను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు
3/11
4/11
5/11
6/11
7/11
దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
8/11
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
9/11
దర్శనానికి బారులు తీరిన భక్తులు దర్శనానికి బారులు తీరిన భక్తులు
10/11
తిరుణాలలో భక్తుల రద్దీ తిరుణాలలో భక్తుల రద్దీ
11/11
భక్తుల రాకపోకల సందర్భంగా వాహనాల రద్దీ భక్తుల రాకపోకల సందర్భంగా వాహనాల రద్దీ

మరిన్ని