గోల పెట్టి.. గోల్‌ కొట్టి..

Updated : 05 Aug 2021 13:10 IST
1/19
జయం మనదేరా : ఫొటోలకు పోజిస్తున్న మన్‌ప్రీత్‌ సేన..
టోక్యో ఒలింపిక్స్‌లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో చిత్తు చేసి 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది. జయం మనదేరా : ఫొటోలకు పోజిస్తున్న మన్‌ప్రీత్‌ సేన.. టోక్యో ఒలింపిక్స్‌లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో చిత్తు చేసి 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.
2/19
  విజయానందంలో ఆటగాళ్ల కేరింతలు విజయానందంలో ఆటగాళ్ల కేరింతలు
3/19
  అదరగొట్టావ్‌ పో : గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌కు మన్‌దీప్‌ ఆత్మీయ కౌగిలి అదరగొట్టావ్‌ పో : గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌కు మన్‌దీప్‌ ఆత్మీయ కౌగిలి
4/19
  భళిరా భలి : సిమ్రన్‌జీత్‌కు జట్టు సభ్యుల అభినందన భళిరా భలి : సిమ్రన్‌జీత్‌కు జట్టు సభ్యుల అభినందన
5/19
  జర దేఖో : కెమెరా వైపు చూస్తూ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ఆనంద హేళ జర దేఖో : కెమెరా వైపు చూస్తూ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ఆనంద హేళ
6/19
  సత్తా చూపించాం : పెనాల్టీ స్ట్రోక్‌పై స్కోరు సాధించిన అనంతరం రూపీందర్‌ పాల్‌ సింగ్‌  సత్తా చూపించాం : పెనాల్టీ స్ట్రోక్‌పై స్కోరు సాధించిన అనంతరం రూపీందర్‌ పాల్‌ సింగ్‌
7/19
  కేకో కేకస్య కేకభ్యః జర్మనీ గోల్‌ ఆపిన ఆనందం సహచర ఆటగాళ్లతో పంచుకుంటున్న గోల్‌ కీపర్‌ శ్రీజేశ్ కేకో కేకస్య కేకభ్యః జర్మనీ గోల్‌ ఆపిన ఆనందం సహచర ఆటగాళ్లతో పంచుకుంటున్న గోల్‌ కీపర్‌ శ్రీజేశ్
8/19
  ఉరిమే ఉత్సాహం : నీలకాంత శర్మ, సుమిత్‌ ఆనందోత్సవాలు.. నేలపై పడిపోయిన జర్మనీ ఆటగాడు లుకాస్‌ విండ్‌ ఫెదర్‌ ఉరిమే ఉత్సాహం : నీలకాంత శర్మ, సుమిత్‌ ఆనందోత్సవాలు.. నేలపై పడిపోయిన జర్మనీ ఆటగాడు లుకాస్‌ విండ్‌ ఫెదర్‌
9/19
  ఉద్విగ్న క్షణాలు : గెలిచామన్న సంతోషంలో.. ఉద్విగ్న క్షణాలు : గెలిచామన్న సంతోషంలో..
10/19
  పడాలే.. పతకం పట్టాలే : శ్రమిస్తున్న వివేక్‌ సాగర్ ప్రసాద్‌ పడాలే.. పతకం పట్టాలే : శ్రమిస్తున్న వివేక్‌ సాగర్ ప్రసాద్‌
11/19
  అర్రే.. ఏమైందీ : నేలపై పడిపోయిన జర్మనీ క్రీడాకారుడు జాన్‌ క్రిస్టోఫర్‌కు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ పరామర్శ అర్రే.. ఏమైందీ : నేలపై పడిపోయిన జర్మనీ క్రీడాకారుడు జాన్‌ క్రిస్టోఫర్‌కు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ పరామర్శ
12/19
  నే కాచుకున్నా : బంతిని నెడుతున్న ఫ్లోరిన్‌.. సిద్ధంగా భారత క్రీడాకారుడు నే కాచుకున్నా : బంతిని నెడుతున్న ఫ్లోరిన్‌.. సిద్ధంగా భారత క్రీడాకారుడు
13/19
  దారి మళ్లిస్తాగా : డ్రైవ్‌లో మన్‌దీప్‌ సింగ్‌ దారి మళ్లిస్తాగా : డ్రైవ్‌లో మన్‌దీప్‌ సింగ్‌
14/19
  రన్‌ రన్ : హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పరుగులు రన్‌ రన్ : హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పరుగులు
15/19
  గెట్ రెడీ బాయ్స్‌ : డిఫెండ్‌కు సిద్ధమైన మన్‌దీప్‌ సింగ్‌ గెట్ రెడీ బాయ్స్‌ : డిఫెండ్‌కు సిద్ధమైన మన్‌దీప్‌ సింగ్‌
16/19
  నేనున్నానని : క్రిస్టోఫర్‌ గోల్‌ను బ్లాక్‌ చేస్తున్న శ్రీజేశ్‌ నేనున్నానని : క్రిస్టోఫర్‌ గోల్‌ను బ్లాక్‌ చేస్తున్న శ్రీజేశ్‌
17/19
  నెట్టాలి.. నెగ్గాలి : డ్రైవ్స్‌లో షంషేర్‌ సింగ్‌ నెట్టాలి.. నెగ్గాలి : డ్రైవ్స్‌లో షంషేర్‌ సింగ్‌
18/19
ప్చ్‌..: ఓటమి అనంతరం జర్మనీ ఆటగాడు లూకస్‌ విండ్‌ఫెదర్‌ ప్చ్‌..: ఓటమి అనంతరం జర్మనీ ఆటగాడు లూకస్‌ విండ్‌ఫెదర్‌
19/19

మరిన్ని