భద్రాద్రి శ్రీరాముడి మహాపట్టాభిషేకం

భద్రాద్రి శ్రీరాముడి మహాపట్టాభిషేకం

1/8

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను ఘనంగా నిర్వహించారు

2/8

నిత్యకల్యాణ మండపం వద్ద ఈ క్రతువును వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ చేశారు

3/8

కరోనా దృష్ట్యా భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా మహాపట్టాభిషేకాన్ని జరిపారు

4/8

బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యకు అలంకరణ చేశారు

5/8

6/8

7/8

8/8

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని