ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

1/13

ఒంగోలు: ప్రార్థన కొండపై ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

2/13

బాణసంచా పేల్చి సంబురాలు చేసుకుంటూ..

3/13

ఏబీఎం కళాశాల ప్రాంగణంలో ప్రార్థన చేస్తున్న యువతి

4/13

కాకినాడ: ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా సాంబమూర్తినగర్‌లోని క్రైస్తవ సమాధుల తోటలో బంధువుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పిస్తున్న క్రైస్తవులు

5/13

6/13

తూర్పుగోదావరి: ఈస్టర్‌ సందర్భంగా రాజమహేంద్రవరంలోని తాడితోట చర్చి కూడలిలోని సమాధుల వద్ద నివాళి అర్పిస్తున్న క్రైస్తవులు

7/13

8/13

9/13

10/13

సికింద్రాబాద్: సెయింట్ మేరీస్ చర్చిలో ఈస్టర్ సందేశాన్ని ఇస్తున్న ఫాదర్ తుమ్మ సాల్మన్

11/13

చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

12/13

చర్చి వద్ద సందడి చేస్తున్న యువతులు

13/13

బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని